Wednesday, June 2, 2010

డెస్క్‌ టాప్ సెర్చ్

నాకు నచ్చిన డెస్క్ టాప్ సెర్చ్ సాఫ్ట్ వేర్ అన్వేషణ కోపర్నిక్ వద్ద అంతమయ్యింది.

4 comments:

  1. What did you like about it, if I may ask?

    ReplyDelete
  2. నేనయితే InSight వాడుతున్నా. దీన్ని మన భారతీయులే తయారు చేశారు.

    ReplyDelete
  3. @ abhignya
    ఆఫీసులో వృత్తి రీత్యా బొచ్చడు ఫైల్స్ టైప్ చేస్తుంటాం... దానిలోని కంటెంట్ ఆధారంగా, డేట్ ఆధారంగా లేదా ఫోల్టర్ ఆధారంగా ఫైల్స్ వెతికి పట్టుకోవడంలో నాకు కోపర్నిక్ డెస్క్ టాప్ సెర్చ్ ఉవయోగపడింది... నేను వాడిన ఇతర డెస్క్ టాప్ సెర్చ్ టూల్స్ గూగుల్, స్లూత్‌హౌండ్. ఇంకా మంచి డెస్క్ టాప్ సెర్చ్ ఇంజన్లు ఉన్నాయేమో నేనయితే కోపర్నిక్‌కు అలవాటుపడిపోయా.

    ReplyDelete
  4. వేణుగోపాల్ గారు మీరు చెప్పింది కూడా ప్రయత్నిస్తానండి.

    ReplyDelete